మనసులో మాట

My thoughts and My views on different topics

Listen on:

  • Podbean App
  • Amazon Music

Episodes

Tuesday Aug 25, 2020

కథ: డైరీ లో తనకొక పేజీ,  రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ 
కథా సంగ్రహం: అర్దాంగి అనగానే ఎప్పుడూ భార్య భర్తలో సగ భాగం అనే అర్ధం చెబుతారు. అందువల్ల భార్యను భర్తకు తగినట్టు నడుచుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ నాకో సందేహం కలిగింది.  అదేమిటంటే భార్య భర్తలో సగ భాగం అయినప్పుడు, భర్త కూడా భార్యలో  సగ భాగం అయినట్టే కదా.  అంటే భర్త కూడా భార్యను  తనతో సమానంగానే చూడాలి కదా. ఈ ఆలోచనలోంచి పుట్టిన కథే "నా డైరీలో తనకొక పేజీ". ఈ కథ ఒక 60 ఏళ్ళ భర్త యొక్క స్వగతంలో నడుస్తుంది.

Copyright 2020 All rights reserved.

Podcast Powered By Podbean

Version: 20240320